Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

Date:

Share post:

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా ఫిల్ సాల్ట్ (Phil Salt Catch) పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియా (Viral Video) అంతట వైరల్ గా మారింది.

RCB VS SRH మద్య జరుగుతున్నఈ మ్యాచ్ బెంగలూరు లోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోంది. అయతే తొలుత బాటింగ్ కు దిగిన SRH ఆరంభంలో కాస్త తడబడినా… తరువాత ఇషాన్ కిషన్, క్లాసేన్ మరియు అనికేత్ జట్టు ని ఆదుకున్నారు.

సాల్ట్ అద్బుతమైన క్యాచ్ (Phil Salt Catch)

SRH బ్యాట్టింగ్ లో మంచి స్కోర్ తో దూసుకుపోతున్న సమయంలో కిషన్ కొట్టిన బాల్ ను ఫిల్ సాల్ట్ ఒక అసాదారణ క్యాచ్ పట్టాడు. Ishan Kishan కొట్టిన ఆ భారి షాట్ ను ఫిల్ సాల్ట్ మెరుపు  వేగంతో కదులుతూ బౌండరీ రోప్ వద్ద ఒక అద్బుతమైన క్యాచ్ ను అందుకున్నాడు.

సాల్ట్ అందుకున్న ఈ క్యాచ్ ఇప్పటికే సోషల్ మీడియా అంతట వైరల్ గా మారింది. అలాగే ఈ క్యాచ్ మూమెంట్ అఫ్ ది మ్యాచ్ గా కూడా మారే అవకాసం ఉండనునట్లు అభిమానులు భావిస్తునారు.

వైరల్ వీడియో (Viral Video):

ALSO READ: IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...