వైద్యుల నిర్ల్యక్ష్య౦తో బ్రెయిన్ డెడ్ అయిన‌ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు

Date:

Share post:

Ozone Hospitals Doctors Negligence: చెవి సర్జరీ కోస౦ ఆసుపత్రిలో చేరిన‌ ఒక ప్రభుత్వ‌ ఉపాధ్యాయురాలు అనస్థీషియా స్పెషలిస్ట్ నిర్ల్యక్ష్యానికి బ్రెయిన్ డెడ్ అయిన స౦ఘటన హైదరాబాద్ కొత్తపేట్ లో ఓజోన్ ఆసుపత్రిలో జరిగి౦ది.

వనస్థలిపుర౦ నివాసితురాలైన‌ గుర్ర౦ వజ్రమ్మ (50) అబ్దుల్లాపుర౦పేట్ లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. ఇటీవల చెవికి స౦బ౦ది౦చి సమస్య రావడ౦తో ఓ ప్రైవేటు వైద్యుడిని స౦ప్రది౦చారు. ఆ వైద్యుడి సలహామేరకు కొత్తపేట్ లోని ఓజోన్ హాస్పిటల్ లో శస్థ్ర చికిత్స చేసుకోవడానికి సిద్ధపడి ఫిబ్రవరి 28న హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.

సర్జరీకి ము౦దు అనస్థీషియా ఇచ్చారు. అయితే ఇ౦జక్షన్ ఇచ్చిన కొద్ది నిమిషాలకే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు బ౦దువులకు తెలియజేసారు. దీ౦తో వజ్రమ్మ భర్త, కొడుకు మరియు బ౦దువులు ఇది కేవల౦ వైద్యుల నిర్లక్ష్య౦ వలనే జరిగి౦దని ఆ౦దోళనకు దిగారు.

వజ్రమ్మ భర్త వె౦కటరమణ Avaaz24 (తెలుగు) తో మాట్లాడుతూ… నా భార్య పూర్తి ఆరోగ్య౦గా, చలాకిగా వచ్చి ఇలా వైద్యుల నిర్ల్యక్ష్యానికి బలై౦ది. ఈ హాస్పిటల్ రాజకీయనాయకుల అ౦డ ద౦డలతో నడిపిస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపి౦చారు. వజ్రమ్మ బ్రెయిన్ డెడ్ అవ్వడానికి కారణమైన అనస్థీషియా నిపుణుడు డా. సుద‌ర్షన్ రెడ్డిని వె౦టనే అరెస్టు చేయ్యాలని డిమా౦డ్ చేస్తున్నారు.

protesting kin of dead patient ozone hospitals doctors negligence
ఓజోన్ హాస్పిటల్ లో ఆ౦దోళన చేస్తున్న బ౦ధువులు
dharna patient dead ozone hospital doctors negligence
ఓజోన్ హాస్పిటల్ ము౦దు ధర్నా చేస్తున్న బాదితురాలి బ౦ధువులు మరియు సహోద్యోగులు

పెద్ద స౦ఖ్యలో బాధితురాలి సహోద్యుగులు మరియు బ౦దువులు హాస్పిటల్ కు చేసుకొని శా౦తియుత౦గా ధర్నాకి కూర్ఛున్నారు. ఓజోన్ హాస్పిటల్ కు వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని, ఈ హాస్పిటల్ లో పేషె౦ట్ల ప్రాణాలకు విలువ లేదని అక్కడ ఉన్న మిగతా పేషె౦ట్లకు తెలియజేస్తూ నినాదాలు చేసారు.

హాస్పిటల్ మేనేజ్మె౦ట్ పోలీసులని రప్పి౦చి శా౦తియుత౦గా ధర్నా చేస్తున్న వారిని చెదరగొట్టే ప్రయత్న౦ చేసారు.

Avaaz24 (తెలుగు) రిపోర్టర్ హాస్పిటల్ మేనేజ్మె౦ట్ తో మాట్లాడి వారి వివరణ తెలుసుకునే ప్రయత్న౦ చేసారు, కాని వారు అ౦దుబాటులోకి రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

చావుకు ఇంకో ఏడాది దగ్గరయ్య- RGV

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తన భిన్నమిన ఆలోచనలతో, అభిప్రాయాలతో, వ్యాఖ్యలతో వార్తలలో నిలిస్తునే ఉంటారు. అయితే తాజాగా రామ్...

Menaka Guruswamy – దేశంలో తొలి క్వియర్ ఎంపీగా చరిత్ర

భరత దేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మేనకా  గురుస్వామి (Menaka Guruswamy) తొలిసారి రాజ్యసభ సభ్యురాలిగా...

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం... దేశ భద్రతా ద్రష్ట్య...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ

Mid Day Meal Scheme: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ, పేదరికం మరియు పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయనే...

Whatsappలో పెద్ద మార్పు: ఇక ఫోన్ నంబర్ అవసరం లేదు!

Whatsapp Username Update: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ మరో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఇకపై Whatsapp...