September 2023 OTT release: వినాయక చవితి హడావిడి ఈ వారంతో ముగియనుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అసలైన సినిమా పండగ ఈ వారమే అంటున్నారు. ఈ వారం ఓటీటీ లో బోలెడన్ని కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఈ వారం అందుబాటులోకి వస్తున్న మోస్ట్ పాపులర్ ఓటీటీ చిత్రాల వివరాలు గురించి తెలుసుకుందాం.
తెలుగు, తమిళ సినిమాలతో పాటు మలయాళం, హిందీ, ఇంగ్లీష్ మరికొన్ని భాషల సినిమాలు మరియు సిరీస్ లు ప్రేక్షకులను అలరించనున్నాయి. అయితే ఖుషి, ఏజెంట్, కుమారి శ్రీమతి, కింగ్ అఫ్ కొత్త, స్పైడర్ మ్యాన్ చిత్రాలు మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్నాయి.
తేదీల వారీగా ఈ వారం (సెప్టెంబర్ 25 నుంచే అక్టోబర్ 1 వరకు) ఏయే సినిమా ఏ ప్లాటుఫామ్ లో చూడచ్చు అన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్ :
- హాస్టల్ డేస్ సీజన్ 4 (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 27
- కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్)- సెప్టెంబర్ 28
హాట్ స్టార్:
- ది వరస్ట్ అఫ్ ఈవిల్ (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 27
- కింగ్ అఫ్ కోథా (తెలుగు డబ్బింగ్ సినిమా)- సెప్టెంబర్ 28
- లాంచ్ పాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 29
- తుమ్ సే నా హో పాయేగా (హింది సినిమా)- సెప్టెంబర్ 29
ఆహా :
- పాపం పసివాడు (తెలుగు సిరీస్) సెప్టెంబర్ 29
- డర్టీ హరి (తమిళ సినిమా)- సెప్టెంబర్ 29
నెట్ ఫ్లిక్:
- ది డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్)- సెప్టెంబర్ 26
- ఫర్ గాటెన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్)- సెప్టెంబర్ 27
- ఓవర్ హౌల్ (పోర్చుగీస్ సినిమా)- సెప్టెంబర్ 27
- ది వండర్ఫుల్ స్టోరీ అఫ్ హెన్రీ షుగర్ (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 27
- ఐస్ కోల్డ్: మర్డర్ కాఫీ అండ్ జెస్సికా వాంగ్స్లో (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 28
- లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 28
- ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ సినిమా)- సెప్టెంబర్ 29
- చునా (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 29
- ఖుషి (తెలుగు సినిమా) అక్టోబర్ 1
- స్పైడర్ మ్యాన్: ఎక్రోస్ ద స్పైడర్ వర్స్ (ఇంగ్లీష్ సినిమా)- అక్టోబర్ 1
సోనీ లివ్ :
- చార్లీ చోప్రా హింది సిరీస్ సెప్టెంబ్ర్ 27
- అడియై (తమిళ సినిమా) సెప్టెంబర్ 29
- ఏజెంట్ (తెలుగు సినిమా) సెప్టెంబర్ 29
బుక్ మై షో:
- బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) సెప్టెంబర్ 29
ALSO READ: ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం