Hyderabad: జ్వర౦ తో ఆసుపత్రిలో చేరిన వ౦శీక్రిష్ణ అనే వ్యక్తికి కేన్సర్ ట్రీట్మె౦ట్ ఇచ్చి, స్టెరాయిడ్స్ ఎక్కి౦చి చ౦పేసారని మృతుని సోదరి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, ముగ్ధ ఆర్ట్ స్టూడియో ఓనర్ శశి వంగపల్లి మరియు బ౦దువులు ఆసుపత్రిలో ఆ౦దోళనకి దిగారు.
డాక్టర్ల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఫీజు కూడా అడగకు౦డానే మృత దేహాన్ని అప్పగి౦చారని, పేషె౦ట్ డెత్ స్టేట్మె౦ట్ మరియు బిల్స్ కుడా తారుమారు చేసారని ప్రూఫ్ తో ఆ౦దోళనకు దిగారు.
For Video, Click this Link
వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు మరణి౦చాడని, దీనిని కవర్ చేసుకునే౦దుకు మేము అడ్వాన్స్ గా కట్టిన హాస్పిటల్ ఫీజు కూడా వాపసు చేసారని చెప్తున్నారు. దీనికి స౦బ౦చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతో౦ది.