KPHB Fire Accident: కూకట్‌పల్లి ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం

Date:

Share post:

KPHB Fire Accident: హైదరాబాద్ కూకట్‌పల్లి లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ ప్రధాన రహదారిపై… మెట్రో కి పక్కనే ఉన్న సౌమ్య ఫర్నీచర్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదం చోటుచేసుకున్న కొద్దీ సేపటికే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళన తో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అదృష్టపుసాత్తు ఈ ప్రమాదం ఎలాంటి ప్రాణ హాని గాని జరగలేదు అని తెల్సుతోంది.

అయితే ఈ అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని మీడియా సమాచారం.

KPHB Fire Accident:

ALSO READ: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం… 41 మంది మృతి

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం (Kuwait fire accident)  చోటుచేసుకుంది. మీడియా సమాచారం ప్రకారం దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని ఒక...

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

SRH vs LSG: దుమ్మురేపిన హైదరాబాద్… లక్నోపై ఘనవిజయం

SRH vs LSG: ఐపీఎల్ 2024 లో నిన్న (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్...

SRH vs LSG: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG) తలపడనుంది....

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

IPL 2024: సన్ రైజర్స్ కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్

IPL 2024: ఆస్ట్రేలియా క్రికెటర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది (Pat...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...