Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

Date:

Share post:

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ (తమిళ్) ను చిత్ర నిర్మాతలు విడుదల (Kanguva Movie trailer released) చేశారు.

ప్రస్తుతం కంగువా ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో సినిమాకు సంబంధించిన విసువల్ ఎఫెక్ట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరో సూర్య సరసన హీరోయిన్ గా దిశా పటాని… ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంజీతం అందిస్తున్నారు.

స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న (Kanguva release date – October 10th) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు విడుదల తేదీని ఇప్పటికే ఖరారు చేశారు.

కంగువా ట్రైలర్ (Kanguva Trailer released):

ALSO READ: Chuttamalle: చుట్టమల్లే… దేవర సెకండ్ సాంగ్ రిలీజ్

Newsletter Signup

Related articles

Chuttamalle: చుట్టమల్లే… దేవర సెకండ్ సాంగ్ రిలీజ్

'దేవర' సినిమా నుండి రెండో పాట (Devara Second Single released) విడుదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, కొరటాల శివ...

The RajaSaab Glimpse: ది రాజా సాబ్ గ్లింప్స్ వచ్చేసింది

ప్రభాస్ తరువాత సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. మారుతీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ది రాజా సాబ్"...

Mr Bachchan Teaser: మిస్టర్ బచ్చన్ టీజర్ విడుదల

టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి నిన్న టీజర్...

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం టీజర్ గ్లింప్స్ విడుదల

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నుంచి ఇవాళ (శనివారం) టీజర్ గ్లింప్స్ విడుదల (Saripodhaa Sanivaaram Teaser Glimpse released)...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

Kalki 2898 AD: విడుదలకు ముందే కల్కి 2898 AD ప్రభంజనం

Kalki 2898 AD Bookings Day 1: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'ఉడాన్' లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...

ఓటిటిలోకి వచ్చేసిన గుంటూరు కారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటిటి (OTT) ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ లో (Guntur Kaaram...