గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

Date:

Share post:

ఊహించని సంఘటనలు ఒక్కసారి ప్రాణాన్ని తీస్తాయి. హైదరాబాద్ షాద్ నగర్ లోని ఎలికట్టి గ్రామంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు (Man Died after Chicken Piece Stuck in Throat).

మీడియా కధనం ప్రకారం… ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేందర్ మరియు ధర్మేందర్ తివారి కొంతకాలంగా ఎలికట్ట గ్రామంలో అద్దెకు నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి వీరిద్దరూ సంతోషంగా పార్టీ చేసుకోవాలనుకున్నారు. అందుకోసం చికెన్ వండుకుని, మద్యం కూడా తెచ్చుకున్నారు.

ఎంతో సంతోషంగా పార్టీని ఆస్వాధిస్తు… మద్యం తాగుతూ భోజనం చేస్తుండగా అనుకోని విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా జితేందర్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఊహించని స్థితిలో పడిపోయి ఉన్న జితేందర్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించునట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు… పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం సమయంలో గొంతులో చికెన్ ముక్కలు కనిపించాయి. భోజనం చేస్తుండగా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో జితేందర్ ఊపిరాడక మరణించినట్లుగా వైద్యులు నిర్దారించినట్లు తెలుస్తోంది.

ALSO READ: ఘనంగా నుమాయిష్ ఎక్సిబిషన్ ప్రారంభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

YCP Office Demolished: తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత

వైసీపీకి ఊహించని షాక్ నిచ్చింది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేతున్నారు (Tadepalli YCP...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

పేరు మార్చుకున్న ముద్రగడ… గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న (Mudragada changed name as Mudragada Padmanabha Reddy) కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...

Viral Video: అమెజాన్ ఆర్డర్ లో పాము… షాక్ అయిన కస్టమర్

అమెజాన్ లో ఆర్డర్‌ చేసిన ఒక కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. బెంగళూరుకు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్...

ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్ వాడాలి: వైఎస్ జగన్

ఎన్నికలపై వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ (YS Jagan Comments/ Tweet on EVM)...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి...

మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

భారతదేశ ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణస్వీకారం (PM Narendra Modi Oath Ceremony) చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి...

గర్వంగా ఉంది బ్రదర్: కమల్ హాసన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమిళ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ అభినందనలు (Kamal Haasan Congratulates Pawan Kalyan) తెలిపారు....

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...