Jasprit Bumrah: భారత పేసర్ బుమ్రా సరికొత్త రికార్డు

Date:

Share post:

భారత క్రికెట్ పేసర్ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 150  వికెట్లు తీసుకున్న భారత పేసర్ గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు (Jasprit Bumrah becomes fastest Indian Pacer to take 150 Test Wickets) సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటి వరుకు భారత్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండగా… బుమ్రా ఇప్పుడు కొత్త రికార్డును నెలకొల్పాడు.

విశాఖపట్నం వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా ఈ ఘనతను అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 396 భారి స్కోర్ చేసింది భారత్. అనంతరం బ్యాట్టింగ్ కు దిగిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ. భారత్ పేస్ బౌలర్ బుమ్రా ధాటికి 253 కు అల్ అవుట్ అయ్యింది.

ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను బౌల్డ్ చేసిన బుమ్రా టెస్ట్ మ్యాచ్లలో తన 150 (Bumrah takes 150 test wickets) ను దక్కించుకున్నాడు. బుమ్రా రెండో రోజు మొత్తం ఆరు వికెట్ తీసుకోవడం హమానార్హం.

బుమ్రా సరికొత్త రికార్డు  (Jasprit Bumrah takes 150 Test Wickets):

ALSO READ: Shoaib Malik: షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి… పాక్ నటి తో వివాహం

Newsletter Signup

Related articles

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...

ఫైనల్ కు భారత్… సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం

IND vs ENG: టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2024) భాగంగా గయానా వేదికగా నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్...

AFG vs BAN: ఆఫ్ఘనిస్తాన్ ఇన్… ఆస్ట్రేలియా అవుట్

AFG vs BAN: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్...

WI vs SA: ఉత్కంఠ పోరు లో దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచ కప్ 2024 లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు జరిగిన వెస్ట్ ఇండీస్ వైస్ దక్షిణాఫ్రికా మ్యాచ్...

T20 WC 2024 IND vs AUS: నేడు ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత్

IND vs AUS: టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) లో భాగంగా సెయింట్ లూసియా స్టేడియం వేదికగా నేడు...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...