IPL 2024: నేడు SRH Vs RCB

Date:

Share post:

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB) తలపడనున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం ఈ మ్యాచ్ రాత్రి 7:30 నుంచి ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లోను అలాగే లైవ్ స్ట్రీమింగ్ జిఓ సినిమా లోను ప్రేక్షకులు వీక్షించవచ్చు.

కాగా వరుస విజయాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను… కేవలం ఒక మ్యాచ్ లో విజయం సాధించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏ విధంగ ఎదుర్కుంటుందో వేచి చూడాల్సిందే. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ మూడో స్థానంలో ఉండగా… బెంగళూరు ఒక మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో చివరి 10వ స్థానంలో నిలిచింది.

హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు (IPL 2024 SRH vs RCB):

ALSO READ: IPL 2024 DC vs CSK: చెన్నై పై ఢిల్లీ విజయం

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...