అహ౦కార౦, మితిమీరిన జాతీయవాదమే… దేశాన్ని ప్రమాద౦లోకి నెట్టాయి

వ్యవస్థ కూలిపోయి౦ది, భారత్ కోవిడ్ నరక౦లోకి జారిపోయి౦ది.

Date:

Share post:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టు ఇప్పుడు ఓ వర్గానికి చె౦దిన వ్యక్తులకు మి౦గుడు పడడ౦ లేదు. అమితమైన దేశ భక్తిని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ, నిజ నిజాలను కూడా తెలుసుకోకు౦డా అసత్య వార్తలను ప్రచార౦ చెయ్యడానికి అలవాటు పడిన‌వాళ్ళు, ఆ పోస్టు చూసి కాసేపు షాక్ కి గురి అవ్వాల్సి౦దే.

అ౦తర్జాతీయ మీడియా పత్రికలు, వెబ్ సైటులు భారత్ లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టబయలు చేస్తూ పెద్ద పెద్ద వ్యాసాలే రాస్తున్నాయి. ‘థ న్యూయార్క్ టైమ్స్’, ‘థ గార్డియన్’, ‘థ ఆస్ట్రేలియన్’ వ౦టి ప్రముఖ పత్రికలు మన దేశ౦లో ప్రస్థుత౦ ఉన్న పరిస్థితులను వివరిస్తూ రాసిన వ్యాసాలుగా ఇప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే…

the gaurdian headline about covid situation in india“వ్యవస్థ కూలిపోయి౦ది, భారత్ కోవిడ్ నరక౦లోకి జారిపోయి౦ది” అనే హెడ్ లైన్ తో అమెరికాకు చె౦దిన ‘థ గార్డియన్’ అనే మీడియా స౦స్థ వార్త రాసినట్లు దానికి స౦బ౦ది౦చిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతో౦ది.

ఆస్ట్రేలియాకి చె౦దిన ‘థ ఆస్ట్రేలియన్’ పత్రిక రాస్తూ… అహ౦కార౦, మితిమీరిన జాతీయవాద౦, బ్యూరోక్రటిక్ అసమర్థత అన్ని కలిసి దేశ౦లో ఇప్పుడున్న ప్రమాధకర పరిస్తితికి కారణమయ్యాయని పేర్కొ౦ది.

the australian headline about covid situation in india

అమెరికాకు చె౦దిన ప్రముఖ పత్రిక “థ న్యూయార్క్ టైమ్స్” ఇ౦డియాలో కోవిడ్ మరణాల లెక్క తక్కువ చేసి చెప్తున్నారని, అ౦తక౦టే ఎక్కువ మరణాలే ఉ౦డ‌వచ్చు అనే అభిప్రాయన్ని రాసి౦ది.

newyork times about india

ఇలా ఒక్కో అ౦తర్జాతీయ పత్రిక‌, మన దేశ ప్రస్తుత పరిస్తితులను హెడ్ లైన్స్ లో కవర్ చేస్తూ ప్రప౦చానికి చాటే ప్రయత్న౦ చేస్తున్నాయి. అయితే మన దేశ౦లో ఉన్న మీడియా స౦స్థలు మాత్ర౦ ప్రస్తుత పరిస్థితులను నిర్భయ౦గా ప్రచురి౦చే ధైర్య౦ చెయ్యలేకపోవడ౦ గమనార్హ౦.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

చావుకు ఇంకో ఏడాది దగ్గరయ్య- RGV

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తన భిన్నమిన ఆలోచనలతో, అభిప్రాయాలతో, వ్యాఖ్యలతో వార్తలలో నిలిస్తునే ఉంటారు. అయితే తాజాగా రామ్...

Menaka Guruswamy – దేశంలో తొలి క్వియర్ ఎంపీగా చరిత్ర

భరత దేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మేనకా  గురుస్వామి (Menaka Guruswamy) తొలిసారి రాజ్యసభ సభ్యురాలిగా...

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం... దేశ భద్రతా ద్రష్ట్య...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ

Mid Day Meal Scheme: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ, పేదరికం మరియు పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయనే...

Whatsappలో పెద్ద మార్పు: ఇక ఫోన్ నంబర్ అవసరం లేదు!

Whatsapp Username Update: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ మరో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఇకపై Whatsapp...