IND vs AUS: టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) లో భాగంగా సెయింట్ లూసియా స్టేడియం వేదికగా నేడు భారత్ మరియు ఆస్ట్రేలియా (India vs Australia) తలబడనున్నాయి. ఈ రోజు రాత్రి 8:00 గంటలనుంచి ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో ప్రత్యక్షప్రసారంకానుంది. అంతేకాకుండా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ను డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో వీక్షించవచ్చు.
అయితే సూపర్ 8 లో ఇప్పటికే రెండు మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి సెమిస్ లో అడుగుపెట్టాలని చూస్తోంది. మరోపక్క తొలి మ్యాచ్ లో విజయం సాధించిన ఆస్ట్రేలియా రెండో మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడిపోవడంతో ఈ మ్యాచ్ విజయం వారికి కీలకంగా మారనుంది.
నేడు భారత్ తో ఆస్ట్రేలియా పోరు (T20 World Cup 2024 IND vs AUS):
Head to head in T20 World Cup:
India won – 3.
Australia won – 2. pic.twitter.com/FK5yp1bug1— Mufaddal Vohra (@mufaddal_vohra) June 24, 2024
ALSO READ: IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం