టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లోను అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ను చూడవచ్చు.
క్రికెట్ లో ఆఫ్ఘానిస్తాన్ జట్టుకి భారత్ జట్టుకి ఉన్న అనుభవం లేనప్పటికీ… లీగ్ దశలో న్యూజీలాండ్ జట్టుకి షాక్ ఇచ్చిన ఆఫ్ఘానిస్తాన్ జట్టును సులువుగా తీసుకోవద్దు అని క్రికెట్ నిపుణులు చెప్తున్నారు.
నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ (IND VS AFG):
#T20WorldCup #T20WorldCup2024 #INDvAFG #INDvsAFG
Confident #India eye winning Super 8 start against plucky #Afghanistan 🏏
Preview✍️ https://t.co/1UNLIF9ZVf pic.twitter.com/1rXFoM5vLD
— TOI Sports (@toisports) June 20, 2024
#T20WorldCup #T20WorldCup2024 #INDvAFG #INDvsAFG pic.twitter.com/gBtVQlmpEi
— TOI Sports (@toisports) June 20, 2024
ALSO READ: Riyan Parag: వరల్డ్ కప్ చూడాలని లేదు: రియాన్ పరాగ్