Riyan Parag: వరల్డ్ కప్ చూడాలని లేదు: రియాన్ పరాగ్

Date:

Share post:

టీం ఇండియా యువ క్రికెటర్ రియాన్ పరాగ్ టీ౨౦ వరల్డ్ కప్ పై సంచలన వ్యాఖ్యలు (Riyan Parag Comments on T20 World Cup 2024) చేసాడు. టీ20 వరల్డ్ కప్ చూడాలనే లేదు (No Interest in ICC T20 World Cup) అని కేవలం ఫైనల్ మ్యాచ్ ఒక్కటే చూస్తాను అని రియాన్ పరాగ్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు. అయితే రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మొన్న ఇండియా వేదికగా జరిగిన ఐపీఎల్ లో రియాన్ పరాగ్ అత్యుతమ ప్రదర్శన చేసిన విషయం అందరికి తెలిసినదే. అయితే ఐపీఎల్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ టీ20 వరల్డ్ కప్ కోసం టీం ఇండియా తరపున ఎంపికైన జట్టులో పరాగ్ కు చోటు దక్కలేదు.

ఐపీఎల్ ముగిసిన అనంతరం రియాన్ పరాగ్ ఒక మీడియా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ టీ౨౦ వరల్డ్ కప్ చూడాలనే లేదు అని కేవలం ఫైనల్ మ్యాచ్ ఒక్కటే చూస్తాను అని పేర్కొన్నాడు. జట్టులో తాను ఉండి ఉంటే ఏమవుతుందో అన్న కంగారు ఉండేదని… టీంలో తాను లేకపోవడంతో మ్యాచ్లపై పెద్దగా ఆసక్తి లేదు అని… కేవలం ఎవరు గెలుస్తారన్నదే చూస్తానని చెప్పుకొచ్చాడు.

వరల్డ్ కప్ చూడాలని లేదు (Riyan Parag Comments on T20 World Cup 2024)

ALSO READ: SRH vs LSG: దుమ్మురేపిన హైదరాబాద్… లక్నోపై ఘనవిజయం

Newsletter Signup

Related articles

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

Nepal Plane Crash: నేపాల్ వినమాశ్రయంలో ప్రమాదం

నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని విమానాశ్రయంలో (Tribhuvan International Airport - TIA) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సౌర్య ఎయిర్లైన్స్ కు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోని (UPSC Chairman Manoj Soni resigned) రాజీనామా చేశారు. అయితే ఆయన...

Manolo Marquez: భారత్ ఫుట్‌బాల్ కోచ్ గా మ‌నొలొ మార్కెజ్‌

భారత్ పురుషుల ఫుట్‌బాల్ కోచ్ గా స్పెయిన్ ఫుట్‌బాల్ జ‌ట్టు మేనేజ‌ర్ మ‌నొలొ మార్కెజ్‌ నియమితులు (New India Football Head Coach...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...