లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare Executive Engineer Jaga Jyothi Arrested in Bribe Case) .
మాసాబ్ ట్యాంక్ లో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ లో రూ. 84 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. అనంతరం ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు (ACB Raid in Hyderabad) నిర్వహించగా… సుమారు 65 లక్షల నగదు, 4 కిలోగా బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మీడియా కధనం ప్రకారం… హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఆఫీస్‌లో జగజ్యోతి ఇంచార్జి సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. అయితే ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్ నుంచి జగజ్యోతి ఆమె లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ ని ఆశ్రయించాడు.
అనంతరం పక్కా ప్రణాళికతో జగజ్యోతి ని డబ్బు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు
లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ (Tribal Welfare Executive Engineer Jaga Jyothi Arrested in Bribe Case):
An Executive Engineer at #Tribal Welfare dept in #Hyderabad caught red-handed, while taking ₹84,000 #bribe from a licensed contractor.
Anti-#Corruption Bureau (#ACB) arrested K. Jaga Jyothi, Executive Engineer, Tribal Welfare Engineering Dept at Tribal Bhavan, #Masabtank. pic.twitter.com/aJpx1cvn9J
— Surya Reddy (@jsuryareddy) February 19, 2024
#Hyderabad: K Jaga Jyothi, Executive Engineer
i/c SE, Tribal Welfare Engineering Department, Masabtank was caught red handed
at her office, by the ACB officials, when she demanded and accepted the bribe amount of Rs 84,000 from the complainant Bodukam Ganganna, Licensed… pic.twitter.com/hnsAtlHiM7— NewsMeter (@NewsMeter_In) February 19, 2024
Executive Engineer at Tribal Welfare department in Hyderabad caught red-handed taking ₹84,000 bribe.
Anti-Corruption Bureau apprehended K. Jaga Jyothi, Executive Engineer, Tribal Welfare Engineering Department at Tribal Bhavan, #Masabtank #Hyderabad when she demanded and… pic.twitter.com/w9ayxg1aWu
— Sudhakar Udumula (@sudhakarudumula) February 19, 2024
ALSO READ: దమ్ముంటే బహిరంగ చర్చకు రా: సీఎం జగన్ కు బాబు సవాల్