హైదరాబాద్: మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన

Date:

Share post:

హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా (Jai simha) అసభ్య ప్రవర్తన కారణంగా మహిళా క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది (Hyderabad coach misbehavior with Woman Cricketers) . దీంతో మహిళా క్రికెటర్లు అంతా హెచ్‌సీఏకు ఫిర్యాదు చేశారు.

కోచ్ జైసింహా అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెడ్ కోచ్‌ ఉన్న జైసింహను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మహిళా క్రికెటర్లకు రక్షణకు భంగం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధికారులకు సూచించింది.

మీడియా కధనం ప్రకారం… మహిళా హైదరాబాద్ క్రికెట్ జట్టు మ్యాచ్ కోసం విజయవాడ వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం తిరిగి ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్‌ జై సింహా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినట్లు మహిళా క్రికెటర్లు ఆరోపించడం జరిగింది.

ఆలస్యం వాళ్ళ ఫ్లైట్‌ మిస్‌ అవడంతో టీమ్‌తో సహా హైదరాబాద్‌కు బయల్దేరిన జైసింహ బస్‌లో బయలుదేరారు. ప్రయాణ క్రమంలో కోచ్‌ జై సింహా మద్యం తాగుతూ మహిళా క్రికెటర్లను బూతులు తిట్టినట్లు ఆరోపణలు చేశారు.

కోచ్ అసభ్య ప్రవర్తన (Coach Misbehavior with Hyderabad Woman cricketers):

ALSO READ: ముఖ్యమంత్రిగా చేసావా లేక చప్రాసీగానా: CPI నారాయణ

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...