టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

Date:

Share post:

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత కొంత కాలంగా బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్న అన్షుమాన్ గైక్వాడ్ బుధవారం రాత్రి తుది శ్వాసను (Anshuman Gaekwad Dies) విడిచారు.

వికీపీడియా సమాచారం ప్రకారం… అన్షుమాన్ గైక్వాడ్ 1974 -1987 మధ్య క్రికెటర్ గా టీం ఇండియా తరపున ఆడారు. ఈ పదమూడేళ్ల వ్యవధిలో ఆయన మొత్తం 40 టెస్ట్ మ్యాచ్లు, 15 వన్ డే మ్యాచ్లు ఆడారు. అంతేకాకుండా తన కెరీర్ లో మొత్తం 2254 పరుగులు చేశారు.

 మాజీ క్రికెటర్ కన్నుమూత (Anshuman Gaekwad passed away):

ALSO READమూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

చావుకు ఇంకో ఏడాది దగ్గరయ్య- RGV

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు తన భిన్నమిన ఆలోచనలతో, అభిప్రాయాలతో, వ్యాఖ్యలతో వార్తలలో నిలిస్తునే ఉంటారు. అయితే తాజాగా రామ్...

Menaka Guruswamy – దేశంలో తొలి క్వియర్ ఎంపీగా చరిత్ర

భరత దేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మేనకా  గురుస్వామి (Menaka Guruswamy) తొలిసారి రాజ్యసభ సభ్యురాలిగా...

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం... దేశ భద్రతా ద్రష్ట్య...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...