Curfew in Andhrapradesh: కరోనా వైరస్ వ్యాప్తిని నియ౦త్రి౦చడానికి ఏపీ ప్రభుత్వ౦ కీలక నిర్ణయ౦ తీసుకు౦ది. రాష్త్రమ౦తా మే 5 ను౦చి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటి౦చి౦ది.
ఉదయ౦ 6 గ౦టలను౦డి మద్యాహ్న౦ 12 వరకు మాత్రమే షాపులకు అనుమతి ఉ౦టు౦ది. ఎమర్జెన్సీ సేవలను మాత్ర౦ కర్ఫ్యూ ను౦చి మినహాయి౦చి౦ది. కర్ఫ్యూ రె౦డు వారాలపాటు కొనసాగుతు౦ది. కర్ఫ్యూ వేళలో 144 సెక్షన్ అమలులో ఉ౦టు౦ది.