తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం (Chandrababu Pawan Kalyan Delhi tour). ఈ పర్యటనలో భాగంగా ఇరువురు కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నట్లు తెల్సుతోంది.
రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీతో పొత్తుపై (BJP Alliance) ఇద్దరు చేర్చించనున్నారు. ఈ భేటీలో పొత్తులపై చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాసాయాలు ఉన్నట్లుగా తెల్సుతోంది. మరోపక్క నిన్న ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబును ఉండవెల్లి లోని ఆయన నివాసంలో కలిశారు.
ఇకపోతే ఇప్పటికే టీడీపీ, జనసేన తమ తొలి జాబితాను విడుదల చేయడమే కాకుండా ఉమ్మడి ఎజెండా తో ముందుకు వెళ్తున్న విషయం తెలిసినదే.
నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ (Chandrababu Pawan Kalyan Delhi tour):
నేడు ఢిల్లీకి పవన్, చంద్రబాబు
నేడు ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో BJPతో పొత్తుపై చర్చ జరపడానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వీరు భేటీ కానున్నారు. pic.twitter.com/ddokgUPH3N
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2024
ALSO READ: విశాఖపై వైసీపీ విజన్ ఇదే: వైఎస్ షర్మిల