టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో చిక్కొచ్చి పడింది. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్ లో ఏ-1 గా టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu Naidu as A1 accused in AP Fibernet Case), ఏ-2గా వేమూరి హరికృష్ణ, ఏ-3గా కోగంటి సాంబశివరావులను చేర్చింది.
టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడి దోపిడీ పర్వంలో ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగియాయంటూ 2021లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసినదే.
మరికొన్ని రోజ్జులో ఎన్నికలు జరగనుండగా చంద్రబాబు నాయుడిని ఏ1గా పేర్కొంటూ చార్జ్‌షీట్ దాఖలు చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోను హాట్ టాపిక్‌గా మారింది.
ఏ-1 గా చంద్రబాబు (Chandrababu Naidu as A1 accused in AP Fibernet Case):
AP CID filed chargesheet in the Rs 114-crore AP Fibernet Scam case in the Vijayawada ACB Court, naming TDP supremo N Chandrababu Naidu as the main accused person.
Besides Naidu, the CID named V Hari Krishna Prasad, managing director, Net India, Hyderabad and K Sambasiva Rao,… pic.twitter.com/u76oaDb09S
— NewsMeter (@NewsMeter_In) February 17, 2024