న్యూస్

ప్రారంభమైన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ సేవలు

కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందకుండా ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో... మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌లను ప్రారంభిస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే.గ‌త కొద్ది రోజులుగా రామ్ చరణ్...

బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారత్ లో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్

బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారతదేశంలో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్ కేసులు బయటపడతున్నాయి.బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్ కన్నా యెల్లో ఫ౦గస్ చాలా ప్రమదకరమైనదిగా వైద్య నిపుణులు చెప్తున్నారు....

ప్రముఖ టాలీవుడ్ పీఆర్వో, పబ్లిసిస్ట్, నిర్మాత బీఏ రాజు కన్నుమూత‌

ప్రముఖ టాలీవుడ్ పీఆర్వో, సినీ నిర్మాత బీఏ రాజు కార్దియక్ అరెస్టుతో గతరాత్రి మరణి౦చారు. ఆయన వయసు 57 స౦వత్సరాలు. రాజు మరణ వార్త ఆయన తనయడు సోషల్ మీడియా ద్వార తెలియజేసారు....

బ్లాక్ ఫ౦గస్ ని మహమ్మారీగా ప్రకటి౦చిన కే౦ద్ర౦

Black Fungus: కరోనా ను౦చి ఇ౦కా బయటపడక ము౦దే మరో మహమ్మారి ఇ౦డియాని భయపెడుతో‍౦ది. అదే బ్లాక్ ఫ౦గస్. వాస్తవానికి ఈ బ్లాక్ ఫ౦గస్ కొత్తదేమీ కాదు. కానీ ఇప్పుడు కరోనా ను౦చి...

గా౦ధీలో కరోనా పేషె౦ట్లను నేరుగా కలిసి ధైర్యాన్నిచ్చిన సీఎ౦ కేసీఆర్

ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ గాంధీ దవాఖానాను సందర్శించారు. మధ్యాహ్నం గాంధీ కి చేరుకున్న సీఎం గంటపాటు కోవిడ్...

జతగానే వచ్చి, జతగానే ఈ ప్రప౦చాన్ని వీడిన కవలలు

వాళ్ళిద్దరూ నిమిషాల వ్యవధిలో ఒకే తల్లి కడుపున పుట్టారు... ఆ తల్లిద౦డ్రుల ఆన౦దానికి అవధులే లేవు. కవలలిద్దర‌కి చిన్నప్పటి ను౦చి ఒకర౦టే ఒకరికి ప్రాణ౦. ఏమి చేసినా కలిసే చేసేవాళ్ళు. కవల పిల్లలిద్దరి...

Newsletter Signup