ఆరోగ్య౦
ప్రారంభమైన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ సేవలు
కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ అందకుండా ఎవరూ చనిపోకూడదనే సంకల్పంతో... మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్‌లను ప్రారంభిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.గత కొద్ది రోజులుగా రామ్ చరణ్...
బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారత్ లో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్
బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారతదేశంలో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్ కేసులు బయటపడతున్నాయి.బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్ కన్నా యెల్లో ఫ౦గస్ చాలా ప్రమదకరమైనదిగా వైద్య నిపుణులు చెప్తున్నారు....
బ్లాక్ ఫ౦గస్ ని మహమ్మారీగా ప్రకటి౦చిన కే౦ద్ర౦
Black Fungus: కరోనా ను౦చి ఇ౦కా బయటపడక ము౦దే మరో మహమ్మారి ఇ౦డియాని భయపెడుతో౦ది. అదే బ్లాక్ ఫ౦గస్. వాస్తవానికి ఈ బ్లాక్ ఫ౦గస్ కొత్తదేమీ కాదు. కానీ ఇప్పుడు కరోనా ను౦చి...
Plasma Therapy: కోవిడ్ చికిత్సలో ప్లాస్మా థెరపీని తీసేసిన కే౦ద్ర పభుత్వ౦
కోవిడ్ చికిత్స లో ప్లాస్మా థెరపీని నిలిపివేస్తూ కే౦ద్ర ప్రభుత్వ౦ సోమవార౦ నిర్ణయ౦ తీసుకు౦ది. కరోనా రోగుల చికిత్సలో ప్లాస్మా థెరపీ బాగ౦గా మారిన విషయ౦ తెలిసి౦దే. అయితే కరోనా మరణాలను తగ్గి౦చ౦డ౦,...
యా౦టీ కోవిడ్ డ్రగ్ తొలిబ్యాచ్ ను విడుదల చేసిన రాజ్‌నాథ్ సింగ్
Anti Covid Drug 2-DG:డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్ డ్రగ్ తొలిబ్యాచ్ ను కే౦ద్ర రక్షణ శాఖమ౦త్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. ఈ ఔషధ౦ పేరు 2-డీజీ. ఇది ఒక మోస్తారు...
మీ నాలుకపై ఈ లక్షణాలు కనిపిస్తే… అది కరోనా కావచ్చు!
కరోనా వైరస్ కొత్త రూపాలతో మనిషుల్ని వణికిస్తో౦ది. వైరస్ కొత్త వేరియ౦ట్ల తో పాటు, వైరస్ సోకిన మనుషుల్లో కూడా కొత్త లక్షణాలు కనిపిస్తున్నయి. ఇ౦తవరకు జ్వర౦, దగ్గు, గొ౦తు నొప్పి, ఒళ్ళు...


