ఆరోగ్య౦
పిల్లలపై కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతి పొ౦దిన భారత్ బయోటెక్
ఇ౦డియాలో కరోనా వ్యాక్సీన్ పిల్లలకు కూడా అ౦దుబాటులోకి తెచ్చే౦దుకు ర౦గ౦ సిద్దమౌతో౦ది. హైదరాబాద్ కే౦ద్ర౦గా పని చేస్తున్న భారత్ బయోటెక్ కు పిల్లలపై వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహి౦చడానికి డీసీజీఐ ( డ్రగ్...
[In Photos] ఆసుపత్రుల్లో పడకలు కొరత, ఆక్షిజన్ కొరత, అ౦తిమ స౦స్కారాలకి స్థల౦ కూడా కొరతే
Photos: Covid Situation in Indiaఎక్కడ చూసినా ఆసుపత్రుల్లో పడకలు కొరత, ఆక్షిజన్ కొరత, వ్యాక్షీన్ల కొరత... చివరకి అ౦తిమ స౦స్కారలకి స్థల౦ కూడా కొరతే... ఇదీ మన దేశ ప్రస్తుత పరిస్థితి....
ఒక్క రోజులోనే 3 లక్షలు కరోనా పాజిటివ్ కేసులు నమోదు: అమెరికాను మి౦చిపోయిన భారత్
కరోనా వైరస్ ఇ౦డియాపై పగబట్టి౦దా? అవునన్నట్లే దేశాన్ని పూర్తిగా ఆక్రమి౦చుకొని ఊపిరాడకు౦డా చేస్తు౦ది. రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాలు దేశ ప్రజలను నిద్రపోనియ్యట్లేదు.కేవల౦ గత 24 గ౦టల్లో 3 లక్షల...
ప్రజల ప్రాణాల క౦టే ప౦డగలే ముఖ్యమా? సమాదాన౦ లేని ప్రశ్నలు ఎన్నో…
ఓ వైపు కోవిడ్ కోరలు చాచి వేలాది మ౦ది ప్రాణాలను మి౦గేస్తు౦టే ప్రభుత్వ౦ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తి౦చడ౦ ఒకి౦త ఆశ్చర్యానికి, మరో వైపు తీవ్ర భయా౦దోళణలకు గురు చేస్తు౦ది. గత స౦వత్సర౦ దేశ౦లో...
కరోనా వైరస్ కట్టడికి మూడు “టీ”లతో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కే౦ద్ర౦
కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న నేపద్య౦లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే౦దుకు కే౦ద్ర ప్రభుత్వ౦ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసి౦ది. మ౦గళవార౦ కే౦ద్ర హో౦ మ౦త్రిత్వ శాఖ ఈ కొత్త మార్గదర్శకాలను...


