తెలంగాణ: మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పై కేసు నమోదు అయ్యింది. సుమారు 47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని ఫిర్యాదు అందడంతో శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ (Case registered against Malla Reddy) నమోదు అయ్యినట్లు తెల్సుతోంది.
అర్ధరాత్రి గిరిజనుల భూములు రిజిస్ట్రేషన్ చేసిన తహశీల్దార్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం లో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మాజీమంత్రి (తెలంగాణ) మల్లారెడ్డిపై కేసు నమోదు…
కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుపుతారా లేక బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరతీశారా?
గతంలో దోచుకున్న దొంగ సొమ్ములో వాటాల కోసమే ఈ కేసులు అని జనం అనుకుంటున్నారు…
నిజం ఏంటో పాలకులకు మాత్రమే తెలియాలి..
పళ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అని… pic.twitter.com/rhD41YDWVr— MegaFamilyFanForEver (@JSPROYALSOLDIER) December 13, 2023
ALSO READ: తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు: రాజాసింగ్