Calling Sahasra: ఓటిటి లోకి సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’

Date:

Share post:

కాలింగ్ సహస్ర సినిమా ఓటిటి లోకి వచ్చేసింది. జబ్బర్దస్థ్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హీరో గా, డాలీషా హీరోయిన్ గా నటించిన “కాలింగ్ సహస్ర” చిత్రం నిన్న న్యూ ఇయర్ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది (Calling Sahasra OTT Amazon Prime).

ఇప్పటికే పలు తెలుగు సినిమాలు హీరోగా చేసిన సుధీర్ కథానాయకుడిగా (Sudigali Sudheer Calling Sahasra) నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర‘. ఈ సినిమాని అరుణ్ విక్కీరాల దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైయినా ఈ సినిమా… నెల రోజులకే ఓటిటి బాట పట్టేసింది.

అయితే ఎంతో అతృతతో ఎదురు చూసిన ఈ సినిమా అటు ప్రేక్షకులనే కాకుండా ఇటు అభిమానులను కూడా ఆకట్టుకోడంలో నిరాశ పరిచింది. దీంతో జబ్బర్దస్థ్ లో ఊహించని అభిమానాన్ని సంపాదించుకున్న సుధీర్… సినీ కెరీర్ లో హీరో తొలి విజయం కోసం ఎదురుచూపు తప్పలేదు.

కాలింగ్ సహస్ర (Calling Sahasra OTT):

ALSO READ: ప్రముఖ నటి జయప్రద మిస్సింగ్… పోలీసులు గాలింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Roger Federer: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ

స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ పై డాక్యుమెంటరీ రానుంది (Roger Federe Documentary on Amazon Prime...

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే పాపులర్ సినిమా/ సిరీస్ లిస్ట్ ఇదే

September 2023 OTT release: వినాయక చవితి హడావిడి ఈ వారంతో ముగియనుంది. అయితే ఓటీటీ ప్రేక్షకులు మాత్రం అసలైన సినిమా పండగ...