బీఆర్ఎస్ కు చెందిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested) అరెస్టు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ లోని బేగంపేట్ ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదంలో బ్రష్ మాజీ మ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రహీల్ ప్రధాన నిందితుడుగా ఉన్న విషయం తెలిసినదే. అయితే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రహీల్ దుబాయ్ కు పారిపినట్లు సమాచారం. కాగా సోమవారం రహీల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగిరాగా… శంషాబాద్ విమానాశ్రయం వద్ద రహీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు (Ex MLA Shakeel Son Arrested):
Bodhan BRS EX MLA Shakeel Son Raheel Arrested In Hyderabad #BreakingNews #TeluguNews #LatestNews #NewsUpdate #RTV #RTVNews pic.twitter.com/wEKQXmkSg7
— RTV (@RTVnewsnetwork) April 8, 2024
Ex MLA Shakeel Son Arrested | భారాస మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అరెస్టుhttps://t.co/o88QBl9PEA
— ETVTelangana (@etvtelangana) April 8, 2024
Bodhan Ex- MLA son arrested at Hyderabad Airport
Bodhan's former MLA Shakil Aamir’s son, Raheel, alias Sahel, was arrested by the Hyderabad police at Shamshabad airport early this morning.
Raheel Aamir has been absconding since allegedly escaping police custody after being… pic.twitter.com/LhmRbp33Tf
— Sudhakar Udumula (@sudhakarudumula) April 8, 2024
ALSO READ: కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి