బ్రిటన్ రాజు చార్లెస్ 3 క్యాన్సర్‌తో భాదపడుతున్నట్లు (Britain King Charles 3 diagnosed with Cancer) బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుంతం ఆయన వయసు 75 సంవత్సరాలు. అలాగే ఆయనకు చికిత్స ప్రారంభించినట్లు పేర్కొంది. అయితే, కింగ్ ఛార్లెస్ కు ఏ కాన్సర్ ఉందో మాత్రం వెల్లడించలేదు.
ఇటీవల రాజుకు ప్రోస్ట్రేట్ గ్రంధికి సంబంధించిన పరీక్షలు చేస్తుండగా క్యాన్సర్ ఉన్న విషయం నిర్ధారణ అయ్యింది (King Charles 3 diagnosed with Cancer)’’ అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలపడం జరిగింది.
ఈ విషయం పట్ల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. బ్రిటన్ రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రధాని రిషి సునాక్ ఆకాంక్షించారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ – 2 (Queen Elizabeth-II) మరణానంతరం… ఆమె కుమారుడు ఛార్లెస్-3 (King Charles-3) 2022లో సింహాసనాన్ని అధిష్ఠించిన విషయం తెలిసిందే.
బ్రిటన్ రాజుకు కాన్సర్ (King Charles III diagnosed with Cancer):
King Charles III has been diagnosed with a form of cancer and has started treatment, Buckingham Palace said Monday.
The palace did not specify what form of cancer the 75-year-old has, but said it’s not related to the king’s recent treatment for a benign prostate condition. pic.twitter.com/4t2AKDYTkY
— The Associated Press (@AP) February 5, 2024
ALSO READ: నేను చనిపోలేదు…బ్రతికే ఉన్నాను: పూనమ్ పాండే