తెలుగు సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ నగరి ఎమ్మెల్యే రోజా, సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు (Bandla Ganesh Comments on Roja and CM Jagan). తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక జాక్ పాట్ సీఎం అంటూ రోజా చేసిన వ్యాఖ్యలకు బండ్ల గణేశ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
బండ్ల గణేష్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రోజా డైమండ్ రాణి, ఆమెకు ఈసారి సీట్ వస్తుందో రాదో కూడా తెలీదు అని అన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏక్సిడెంటల్ సీఎం కాదని… రోజా ఎవరి దగ్గర పని చేస్తోయిందో అయన ఏక్సిడెంటల్ సీఎం అంటూ ఏపీ సీఎం జగన్ పై కౌంటర్ వేశారు.
ఇకపోతే సీఎం రేవంత్ గురించి మాట్లాడుతూ… ఆయన ఒక పోరాట యూదుడు .ఫైటర్ అంటూ గణేష్ ప్రశంసలు కురిపించారు. భారతదేశంలో రేవంత్ రెడ్డి లాంటి యూదుడు చాల తక్కువ మంది ఉంటారు.. ఎంతో కష్టపడి తానేంటో రుజువు చేసుకొని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నాన్న చనిపోతేనేనో ..నాన్న వారసత్వంగానో సీఎం కాలేదు అంటూ యెద్దివా చేశారు.
మరి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలకు రోజా గారు ఏ విధంగా సమాధానం ఇస్తారో వేచి చూడాలి.
రోజా ఐటెం రాణి (Bandla Ganesh Shocking Comments on Minister Roja):
జగన్, రోజా మీద సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్
జగన్ ఒక ఏక్సిడెంటల్ సీఎం. నాన్న చనిపోతే సీఎం అయ్యాడు.
రోజా ఐటెం రాణి, పులుసు పాప.
రేవంత్ రెడ్డి అలా కాదు పోరాట యోధుడు. ఇండియాలో ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. pic.twitter.com/wm8eskD5yJ
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2024
ALSO READ: నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు