ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం (AP Election 2024 results) సాధించింది. మొత్తం 164 స్థానాలలో కూటమి గెలుపు (Alliance win in AP). ఏపీలో నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల (AP Elections 2024) లెక్కింపులో టీడీపీ 135 స్థానాలలో, జనసేన 21 స్థానాలలో బీజేపీ 8 స్థానాలలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ 40% వోటింగ్ సాదించినప్పటికీ కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించగలిగింది.
ఇకపోతే పార్లమెంట్ స్థానాలకు వచ్చేసరికి టీడీపీ 16 స్థానాలు, జనసేన 2 స్థానాలు మరియు బీజేపీ 3 స్థానాలలో విజయం సాధించగా… వైసీపీ కేవలం 4 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయితే ఓట్ల లెక్కింపుకు ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్ 80 శాతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నాడని చెప్పినప్పటికీ అనూహ్యరీతిలో ఏపీలో కూటమి భారీ విజయని సొతం చేసుకోవడం గమనార్హం.
ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ (AP Election 2024 results):
FINAL RESULTS of AP Assembly Elections 2024.#TDP – 135#Janasena – 21#BJP – 8#YSRCP – 11#APElections2024 pic.twitter.com/PeKdonbDqf
— Gulte (@GulteOfficial) June 4, 2024
FINAL RESULTS of Telangana Loksabha Elections 2024#BJP – 8#INC – 8#AIMIM – 1#LokSabhaElections2024 #Telangana pic.twitter.com/Gwwq7Crv55
— Gulte (@GulteOfficial) June 4, 2024
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు. కూటమి ఘన విజయం సాధించడంతో పరస్పరం అభినందించుకున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు.#KutamiTsunami #BabuIsBack #BossIsBack… pic.twitter.com/oNpyw0VZN8
— Telugu Desam Party (@JaiTDP) June 4, 2024
ALSO READ: రోజా జబ్బర్దస్థ్ పిలుస్తోంది రా: బండ్ల గణేష్