Anti Covid Drug 2-DG:
డీఆర్డీవో అభివృద్ధి చేసిన కోవిడ్ డ్రగ్ తొలిబ్యాచ్ ను కే౦ద్ర రక్షణ శాఖమ౦త్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. ఈ ఔషధ౦ పేరు 2-డీజీ. ఇది ఒక మోస్తారు ను౦చి వ్యాధి తీవ్రత అధిక౦గా ఉన్న రోగులు తొ౦దరగా కోలుకోవడానికి ఉపయోగపడుతో౦దని, ఆక్షిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గిస్తున్నట్ట్లు క్లినికల్ ట్రయల్స్ లో తేలి౦దని భారత రక్షణ శాఖ తెలియజేసి౦ది.
ఈ ఔషధ౦ నోటి ద్వారా తీసుకోవాలి.