Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Date:

Share post:

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (CSK vs PBKS) స్లో ఓవర్ రేట్‌ (Slow Over Rate) కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు మ్యాచ్ రిఫరీ జరిమానా (Fine) విధించారు. ఈ నిర్ణయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

₹24 లక్షల జరిమానా (Shreyas Iyer Fine IPL 206)?

నిన్న IPL 2026లో భాగంగా CSK మరియు PBKS తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని PBKS జట్టు నిర్ణీత సమయానికి 20 ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో, శ్రేయస్ అయ్యర్‌కు ₹24 లక్షల జరిమానా విధించబడింది.

అలాగే PBKS టీంలో ఉన్న ప్లేయింగ్ 11 కు కూడా జరిమానా విధించడమైంది. వీరికి ఒక్కొక్కరికి మ్యాచ్ ఫీజులో 25% లేదా ₹6 లక్షలు జరిమానా విధించారు.

వరుసగా రెండో తప్పిదం (Second Fine)

ఇదిలాఉండగా… శ్రేయస్ అయ్యర్‌కు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడటం IPLలో పెద్ద చర్చగా మారింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో (GT vs PBKS) కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా అయ్యర్ కు 12 లక్షల జరిమానా విధించడమైంది. దీనితో ఇప్పటికే అయ్యర్ రెండు సార్లు జరిమానా కు గురైయ్యాడు. మూడోసారి గనుక ఈ పొరపాటు జరిగితే మ్యాచ్ సస్పెన్షన్ కి కూడా గురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్లో ఓవర్ రేట్ అంటే ఏమిటి? (What is Slow Over Rate)?

స్లో ఓవర్ రేట్ అంటే ఒక జట్టు నిర్ణీత సమయంలో తమ ఓవర్లను పూర్తి చేయకపోవడం. ఇది కేవలం సమయానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, మ్యాచ్ ఫ్లోపై కూడా ప్రభావం చూపుతుంది.

అయ్యర్ కు జరిమానా (Shreyas Iyer Fined)?

ALSO READ: ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...