RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (RCB beat SRH) పై ఘన విజయం సాధించింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్ (RCB vs SRH) అభిమానులకు మంచి థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ అందించింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాట్టింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ లి కోల్పోయి 201 పరుగులు చేసింది. స్ర్హ ఓపెనింగ్ బ్యాట్సమెన్ విఫలం అయినప్పటికీ.. కెప్టెన్ ఇషాన్ కిషన్, క్లాసేన్ మరియు అనికేత్ జట్టును ఆదుకుని మంచి స్కోర్ అందించారు.
అనంతరం బ్యాట్టింగ్ కు వచ్చిన RCB 15.4 ఓవర్లలో 4 వికెట్ లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేధించింది. విరాట్ కోహ్లి 69* (34) క్లాసిక్ బ్యాట్టింగ్ తో బెంగలూరు జట్టును ముందుండి నడిపించగా, దేవదత్ పడిక్కల్ 61 (26) తన దూకుడు బ్యాట్టింగ్ తో మ్యాచ్ ను మలుపుతిప్పాడు.
ఈ మ్యాచ్ లో విజయంతో RCB IPL 2026 పాయింట్ల పట్టికలో బోణి కొట్టి ఈ సీజన్ కు మంచి శుభారంభం అందించారు.
బెంగళూరు బోణి (RCB beat SRH):
Win at home. YES! 👍
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2026
– Kohli 69* (38).
– Padikkal 61 (26).
– Patidar 31 (12).
– David 16* (10).RCB CHASE DOWN 202 IN JUST 15.4 OVERS AGAINST SRH. 🥶🔥 pic.twitter.com/XYtWpbILWS
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 28, 2026
ALSO READ: Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో




