Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL Bankలో భారీ బ్యాంక్ స్కాం వెలుగులోకి వచ్చింది.
మీడియా సంచారం ప్రకారం… మ్యుల్ అకౌంట్ ల ద్వార సుమారు 130 కోట్లు స్కాం, హవాల జరిగినట్లు తెలుస్తోంది. అలాగే నిందితులు నకిలీ ఖాతాలను తెరిచి ఈ డబ్బులను మళ్లించినట్లు సమాచారం.
అలాగే ఈ స్కాం కి సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీస్కునారు. వీరిలో RBL కిసాన్ నగర్ బ్రాంచ్ మేనేజర్ తో పాటు పులువురు ఉద్యోగులు కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం మరిన్ని విషయాలు బయటకి రానున్నట్లు తెలుస్తోంది.
భారీ కుంభకోణం (Karimnagar RBL Bank Scam):
కరీంనగర్ RBL బ్యాంక్‌లో భారీ స్కామ్..!#Scam #RBLBank #Karimnagar #NTVTelugu pic.twitter.com/ng17a1DOrn
— NTV Telugu (@NtvTeluguLive) March 27, 2026




