ఆఫ్ఘానిస్థాన్ లోని కాబూల్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. 2026, మార్చ్ 16 న కాబూల్ నగరంలో ఒక పెద్ద డ్రగ్ రిహాబిలిటేషన్ హాస్పిటల్ పై పాకిస్తాన్ వైమానిక దాడి (Pakistan airstrike on Kabul Hospital, Afghanistan) జరిగినట్లు సమాచారం వెలువడింది.
ఈ ఘటనలో సుమారు 400 మంది మరణించగా, 250 మందికి పైగా గాయాలు అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు అలాగే దాడిలో గాయపడనిన వారిని చికిత్స అందిస్తున్నారు.
మీడియా సమాచారం ప్రకారం… ఈ హాస్పిటల్ లో ఉన్నవారు ప్రధానంగా మత్తు వ్యసనానికి చికిత్స పొందుతున్న వారీగా తెలుస్తోంది.
తాలిబన్ ప్రభుత్వం ఈ ఘటన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది ఒక సివిలియన్ హాస్పిటల్ పై నేరుగా జరిగిన దాడి అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను పాక్ వ్యతిరేకిస్తోంది. తాము చేసిన ఈ దాడులు కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే జరిపామని… హాస్పిటల్ ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి కాదని చెప్పుకొస్తోంది.
ఇటీవల పాక్ మరియు ఆఫ్ఘానిస్థాన్ ల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ ఘటనపై పూర్తి నిజాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది…
పాక్ వైమానిక దాడి (Pakistan airstrike on Kabul Hospital, Afghanistan):
Pakistan Airstrike on Kabul Hospital | 400 Lives Lost Claim Shocks World
A massive airstrike in Kabul has triggered global outrage after Afghan Taliban authorities claimed nearly 400 people were killed when a drug-rehabilitation hospital was hit. Pakistan has denied targeting… pic.twitter.com/5J8UdrQ8Lo
— Asianet News English (@AsianetNewsEN) March 17, 2026
#WATCH | काबुल से ललकार इस्लामाबाद में हाहाकार !@romanaisarkhan | https://t.co/smwhXUROiK#Pakistan #Kabul #Airstrike #Afghanistan #Islamabad #DroneAttack #ABPNews pic.twitter.com/nSDMoRDmjf
— ABP News (@ABPNews) March 17, 2026
🚨 BREAKING: Pakistan conducted an airstrike on a hospital in Kabul, resulting in significant casualties, including patients. pic.twitter.com/64LaWueMuq
— Globe Observer (@_GlobeObserver) March 16, 2026
ALSO READ: రష్యా “Dead Hand” గురుంచి విన్నారా? ఇది ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందంటే…




