Budget 2024 – Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నామని… అవసరానికి బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తాం అని (15 thousand crores for Amaravati development) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని… పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు (Budget 2024 – Andhra Pradesh):
ఐదు సంవత్సరాల తరువాత బడ్జెట్ లో ఏపీ కి ప్రత్యేక నిధులు
అమరావతికి 15000 కోట్లు
పోలవరం కి నిధులు
వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు నిధులు
వెనుకబడిన జిల్లాలకు నిధులు#ChandrababuNaidu pic.twitter.com/QDWirLsVoY
— M9 NEWS (@M9News_) July 23, 2024
5 ఏళ్ళ తరువాత, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక కేటాయింపులు
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి రూ.15000 కోట్లు, జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కి అధిక నిధుల కేటాయింపు, వైజాగ్ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు ఈ ఏడాది నిధులు కేటాయింపు, ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక… pic.twitter.com/31yqRiZhtw
— Telugu Desam Party (@JaiTDP) July 23, 2024
ఢిల్లీ: అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం.. బడ్జెట్లో రూ. 15 వేల కోట్లు ప్రకటించిన కేంద్రం.. విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.. విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు. పోలవరం ప్రాజెక్టుకు…
— NTV Breaking News (@NTVJustIn) July 23, 2024
ALSO READ: వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్