ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

Date:

Share post:

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా పాకిస్తాన్ మహిళలతో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విజయం (INDW beat PAKW by 7 Wickets) సాధించింది.

ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 108 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. పాక్ మహిళలలో అమీన్ 25 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇకపోతే భారత మహిళా బౌలర్లలో దీప్తి 3 వికెట్లు తీసుకోగా… రేణుక, పూజ, శ్రేయాంక రెండేసి వికెట్లు దక్కించుకుని పాక్ ను కట్టడి చేయడంలో సఫలం అయ్యారు.

అనంతరం 20 ఓవర్లలో 109 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన భారత మహిళా జట్టు కేవలం 14.1 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి 109 లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. భారత మహిళా క్రికెటర్లలో స్మ్రితి 45 పరుగులు, షఫాలీ 40 పరుగులతో జట్టుకి విజయాన్ని అందించారు.

ఈ మ్యాచ్ లో విజయంతో గ్రూప్ దశలోని పాయింట్ల పట్టికలో 2 పాయింట్లతో మొదటి సంతానంలో నిలిచింది.

ప్లేయర్ అఫ్ ది మ్యాచ్: దీప్తి శర్మ ( 4 ఓవర్లలో 20 పరుగులకు 3 వికెట్లు)

భారత్ మహిళలు బోణి (INDW beat PAKW by 7 Wickets):

ALSO READ: Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...