ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు 24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇందులోగా భాగంగా జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు జరిగింది. కాబినెట్ మంత్రుల జాబితాలో పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు , నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూక్, ఆనం రాంనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్ తదితరులకు చోటు దక్కింది.
మంత్రివర్గం ఖరారు (AP Cabinet Ministers List Released):
ఎనిమిది మంది బీసీలతో, 17 మంది కొత్త వాళ్ళకు నాయకత్వం ఇస్తూ, అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తూ, కొలువుతీరిన ప్రజా క్యాబినెట్
1. కొణిదెల పవన్ కళ్యాణ్ (కాపు)
2. కింజరాపు అచ్చెన్నాయుడు (బీసీ, కొప్పుల వెలమ)
3. కొల్లు రవీంద్ర (బీసీ మత్స్యకార)
4. నాదెండ్ల మనోహర్ (కమ్మ)
5.… pic.twitter.com/tDzL7wIDB4— Telugu Desam Party (@JaiTDP) June 12, 2024
2024 AP Dream Cabinet.. @JaiTDP @BJP4Andhra @JanaSenaParty pic.twitter.com/1tUldOiQqr
— Kuchipudi Durga Prasad (@KuchipudiDurga) June 12, 2024
ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల.. 24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు.. మంత్రుల జాబితాలో పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు , నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్,…
— NTV Breaking News (@NTVJustIn) June 12, 2024
ALSO READ: ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం