భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా (PM Narendra Modi Resigns President Murmu accepts Resignation) చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి రాజీనామా లేఖ ఆడించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజీనామాను ఆమోదించి… కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పదవిలో కొనసాగాలని ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రుల మండలిని అభ్యర్థించినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Press Release Link: https://www.presidentofindia.gov.in/index.php/press_releases/press-communique-12
ఇకపోతే నిన్న మంగళవారం వెల్లడైన ఎన్నికల ఫలితాలతో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే మెజారిటీ సీట్లను గెలుచుకున్న విషయం అందరికి తెలిసినదే. అయితే ఈ ఫలితాల అనంతరం నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మోదీ రాజీనామా (PM Narendra Modi resigns):
प्रधानमंत्री @narendramodi ने राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मु से मुलाकात की। प्रधानमंत्री ने अपना और केन्द्रीय मंत्रिपरिषद का त्यागपत्र सौंपा। राष्ट्रपति ने त्यागपत्र स्वीकार करते हुए प्रधानमंत्री तथा उनके सहयोगियों से नई सरकार के गठन तक अपने पद पर बने रहने का… pic.twitter.com/n9yri078uH
— President of India (@rashtrapatibhvn) June 5, 2024
ప్రధాని పదవికి రాజీనామా చేసిన నరేంద్ర మోడీ
రాష్ట్రపతిని కలిసి రాజీనామా లేఖ అందించిన నరేంద్ర మోడీ pic.twitter.com/xdFtyv2PND
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2024
ALSO READ: Janasena: జనసేన 100% స్ట్రైక్ రేట్… సరికొత్త రికార్డ్