విశాఖపై వైసీపీ విజన్ ఇదే: వైఎస్ షర్మిల

"పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్." అంటూ షర్మిల కౌంటర్ వేశారు.

Date:

Share post:

విశాఖ రాజధాని అంశంలో వైసీపీ విజన్ పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు (YS Sharmila Comments on YSCRP Visakha Vision). “పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్.” అంటూ షర్మిల కౌంటర్ వేశారు.

దిగ్గజ కంపెనీలు ఐటీ హిల్స్ నుంచి వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ యొక్క రోడ్ మ్యాప్. వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనంగా ఉండడం మీకు ప్రాక్టికల్. అలాగే… గుట్టల్ని కొట్టడం,పోర్టులను అమ్మడం,భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్ అంటూ షర్మిల దుయ్యబట్టారు.

మరి ఇప్పుడు ఎన్నికల దగ్గరవుతున్న వేళ 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా ? అని షర్మిల ట్వీట్ చేశారు.

వైసీపీ విజన్ ఇదే (YS Sharmila Comments on YSCRP Visakha Vision):

ALSO READ: బాబు ఓడిపోతేనే… జూనియర్ ఎన్టీఆర్‌ చేతుల్లోకి టీడీపీ వస్తుంది

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Rajahmundry Agarbatti Scam: రాజమండ్రిలో అగర్బత్తి స్కామ్…₹25 కోట్ల మోసం

Rajahmundry Agarbatti Scam: ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నగరంలో అగర్బత్తి తయారీ పేరుతో భారీ మోసం బయటపడింది. మీడియా సమాచారం ప్రకారం... ఈ...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల (Visakha MLC By Election Notification released) అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి...

YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP - YS Jagan...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...

Video: పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్

పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన జగన్. మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో.. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడంకాదు అంటూ పోలీసులను ఉద్దేశించి వైఎస్ జగన్ వార్నింగ్...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

Nara Lokesh: మంత్రిగా భాద్యతలు స్వీకరించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన (Nara Lokesh Takes charge as Human Resources, IT...