వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు (Vijayasai Reddy Comments On Congress Party). ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ 5వ స్థానం కోసం నోటాతో పోటీ పడుతోందని విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తన భావాలని వ్యక్తపరిచారు.
ఈ ట్వీట్ లో… ఏపీలో కాంగ్రెస్ 5వ స్థానం కోసం నోటాతో పోటీ పడుతోంది అని విజయసాయి రెడ్డి తెలిపారు. ఇకపోతే గడిచిన 2019 ఎన్నికల్లోలో కాంగ్రెస్ 32,505 ఓట్ల తేడాతో నోటా చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని… కాంగ్రెస్ పార్టీ కి వేసే పార్థి ఓటు వృధానే అని అన్నారు.
ఎన్నికల్లో గెలిచే పార్టీ YSRCP కే ఓటు వేయాలి అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
5వ స్థానం కోసం నోటా తో కాంగ్రెస్ పోటీ (Vijayasai Reddy Comments On Congress Party):
The Congress in AP is competing with NOTA for the 5th position. In 2019, Congress lost to NOTA by 32,505 votes. With experience from Goa, M.P., and Karnataka, Congress MLAs break easily. A vote for Congress is a vote wasted. Vote for the winning party, vote @YSRCParty.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 23, 2024
ALSO READ: పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని