పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం (Pakistan Earthquake) సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
ఈ ప్రమాదం పట్ల మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని సమాచారం.
పాకిస్తాన్ లో భూకంపం (Pakistan Earthquake):
An earthquake of magnitude 4.7 on the Richter Scale hit Pakistan today at 12.57 am: National Centre for Seismology pic.twitter.com/vnnZVvwgfj
— ANI (@ANI) February 16, 2024
ALSO READ: తెలంగాణలో హుక్కా నిషేధం