వైసీపీ నాలుగో జాబితా విడుదల… ఇంచార్జీలు వీళ్ళే

Date:

Share post:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితాను విడుదల (YSRCP Fourth In Charges List Released) చేసింది. ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న సుదీర్ఘ కసరత్తు తర్వాత మరికొన్ని స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటించడం జరిగింది.

గురువారం రాత్రి తొమ్మిది పేర్లతో కూడిన నాలుగో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ లిస్ట్ లో ఒక ఎంపీ స్థానంతో పాటు 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినట్లు తెల్సుతోంది.

ఇప్పటికే మొదటి జాబితాలో 11 మంది తో కూడిన లిస్టును, రెండో జాబితాలో 27 మంది తో కూడిన లిస్టును, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇంఛార్జిలను వైసీపీ ప్రకటించిన విషయం తెలిసినదే.

ఇంచార్జీలు లిస్ట్ (YSRCP Fourth In charges List):

గోపాలపురం (ఎస్సీ) – తానేటి వనిత (హోం మంత్రి)
జీడీ నెల్లూరు (ఎస్సీ) – రెడ్డప్ప
తిరువూరు (ఎస్సీ) – నల్లగట్ల స్వామిదాసు
సింగనమల (ఎస్సీ) – ఎం. వీరాంజనేయులు
కొవ్వూరు (ఎస్సీ) – తలారి వెంకట్రావు
మడకశిర (ఎస్సీ) – ఈర లక్కప్ప
నందికొట్కూరు (ఎస్సీ) – డాక్టర్ సుధీర్‌ ధార
కనిగిరి – దద్దాల నారాయణ యాదవ్‌

వైసీపీ నాలుగో జాబితా (YSRCP Fourth List released):

ALSO READ: 21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Galgotias University Robot ఓ చైనా కుక్క: AI Impact Summit 2026

ఢిల్లీలో జరుగుతున్న  India AI Impact Summit 2026 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన Galgotias University robot పేరు ఇప్పుడు దేశం...

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో హైదరాబాద్లో నిరసనలు

తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు ఒక రోజు ముందు, బిజెపి అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని...

రుతుక్రమంలో ఉన్న దళిత బాలికను తరగతి గది బయట పరీక్షలు రాయించిన స్కూల్ ప్రిన్సిపాల్

8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం వచ్చిందని చెప్పి ఆమె తరగతి గదిలోకి ప్రవేశించకుండా కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాల నిషేధించిందని ది టైమ్స్...

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

ఒలింపిక్స్‌లో భారత్ కు షాక్… వినేశ్ పై అనర్హత వేటు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో  ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల (Visakha MLC By Election Notification released) అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి...

Gaddar: గద్దర్ కు నివాళులర్పించిన తెలంగాణ సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు (ఆగస్టు 6) ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు నివాళులు (Telangana CM Revanth Reddy...

Chuttamalle: చుట్టమల్లే… దేవర సెకండ్ సాంగ్ రిలీజ్

'దేవర' సినిమా నుండి రెండో పాట (Devara Second Single released) విడుదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, కొరటాల శివ...