తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు: రాజాసింగ్

Date:

Share post:

Raja Singh Comments on Congress: బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుతం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుతం అధికారం ఎక్కువ రోజులు ఉండదు… ఎందుకంటే కేసీఆర్ చేసిన అప్పులు తీర్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం సరిపోదు అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుతం తెలంగాణ లో అధికారంలో కేవలం ఒక్క సంవత్సరమే నడుస్తుంది… తరువాత ప్రభుత్వం పడిపోతుంది అని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.

బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీఆర్ అంబేద్కర్ వర్దంతి కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు మొత్తం దళిత సమాజం కలిసి కేసీఆర్ ను ఫార్మ్హౌస్ కు పంపించేశారు అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు భారత రాజ్యాంగాన్నే మార్చేసానన్న కేసీఆర్ అన్నారు. అయితే జనాలు ఆయననే మార్చేశారు అని రాజాసింగ్ పేర్కొన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమని తెలంగాణ ప్రజలకు అర్ధం అవుతుంది అని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుతం అధికారం ఎక్కువ రోజులు ఉండదు (Raja Singh Comments on Congress Government):

ALSO READ: ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Hindu Vs Hindutva: హిందూ మతం వేరు… హిందుత్వం వేరు!

Hindu... Hindutva ఈ తేడా అర్థం కాకపోతే మతాన్ని రాజకీయంతో కలిపేసినట్టే సోషల్ మీడియా తెరిస్తే ఒక విషయం తరచూ కనిపిస్తోంది. hindu hindutva...

Operation West End – దేశ రక్షణ వ్యవస్థను రిస్క్ లో పెట్టిన బీజేపీ జాతీయాధ్యక్షుడు

Operation West End — భారత రాజకీయాలను కుదిపేసిన స్టింగ్ ఆపరేషన్ వెనుక అసలు కథ ఒక వ్యక్తి తన ముందు కూర్చున్నాడు. తాను ఒక విదేశీ...

జవహర్‌లాల్ నెహ్రూ — భారత నిర్మాత

భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజు నుండి ఈనాటివరకు, ఒక పేరు ఈ దేశ చరిత్రలో చెరగని అక్షరాలతో లిఖించబడింది — Jawaharlal Nehru....

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ… ముహూర్తం ఫిక్స్

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం...

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా

భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా (PM Narendra Modi Resigns President...

AP Elections 2024: ఏపీలో కూటమి భారి విజయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం (AP Election 2024 results) సాధించింది. మొత్తం 164 స్థానాలలో కూటమి గెలుపు...

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...