World Cup 2023: నేడు శ్రీలంక తో తలపడనున్న దక్షిణాఫ్రికా

Date:

Share post:

2023 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికా మరియు శ్రీలంక (South Africa Vs Sri Lanka) పోటీ పడనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ఎప్పుడు: అక్టోబర్ 7, 2023 మధ్యాహ్నం 2:00 IST
ఎక్కడ: అరుణ్ జెట్లీ స్టేడియం, ఢిల్లీ

హెడ్ టు హెడ్ రికార్డ్:

దక్షిణాఫ్రికా శ్రీలంకతో ఆడిన ఆరు వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లలో కేవలం ఒక మ్యాచ్ల్ లో మాత్రమే ఓడిపోయింది (South Africa 5-1 Sri Lanka).

SA vs SL: ప్లేయింగ్ 11 ఎవరు? ( జట్టు అంచనా)

దక్షిణాఫ్రికా: (South Africa)

టెంబ బావుమా (c), రీజా హేంద్రిక్స్, క్విన్టన్ డి కోక్, మార్కరం, క్లాసేన్, డేవిడ్ మిల్లర్, మరకో జాన్సెన్ , కేశవ్ మహారాజ్, కాగిసో రబడా, గెరాల్డ్, లుంగీ నిగిడి.

శ్రీలంక: (Sri Lanka)

పతుమ్ నిస్సంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్, సుధీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దాసున్ శనక(c), సునీత వెల్లలాగే, దుషన్ హేమంత, లాహిరు కుమార, మతీశ పతిరానా

South Africa Vs Sri Lanka:

ALSO READ: CWC 23 PAK VS NED: పాక్ దెబ్బకు… నెదర్లాండ్స్ కుదేల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP - YS Jagan...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...