ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేయనునట్లు తెలుస్తోంది. (YS Sharmila contesting as Kadapa Congress MP Candidate) . అయితే ఇప్పటికే కడప నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే.
ఇకపోతే… రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజును, బాపట్ల నుంచి జీడే శీలం, విశాఖపట్నంలో సత్యా రెడ్డి, కాకినాడలో పల్లం రాజు పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై సాయంత్రం అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల (YS Sharmila Kadapa Congress MP Candidate):
కడప నుండి ఎంపీగా పోటీ చేయబోతున్న వైఎస్ షర్మిల
సీఈసీ మీటింగ్ లో ఫైనల్
కాకినాడ ఎంపీగా పోటీచేయబోతున్న పల్లంరాజు
బాపట్ల నుండి జేడీ శీలం
ఎన్నికల్లో పోటీకి దూరంగా రఘువీరా రెడ్డి#Apnews #yssharmila #Telugu360 pic.twitter.com/9dvNh5t9HY
— Telugu360 (@Telugu360) April 1, 2024
ALSO READ: రైతుల కోసం రేపు బండి సంజయ్ ‘రైతు దీక్ష’