Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

Date:

Share post:

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా పది మంది నిందితులకు 18 నెలల జైలు శిక్ష (YCP MLC Thota Trimurthulu sentenced to 18 months Jail) విధిస్తు విశాఖ కోర్టు తీర్పుని ప్రకటించింది.

అయితే తోట త్రిమూర్తులుకు 18 జైలు (18 months Imprisonment for Thota Trimurthulu) శిక్షతో పాటు రూ: 2.50 లక్షలు జరిమానా కూడా కోర్ట్ విధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తోట త్రిమూర్తులు మండపేట వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసినదే.

మీడియా కధనం ప్రకారం… 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితోలని హింసించి ఇద్దరికీ శిరోముండనం చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది.

వైసీపీ ఎమ్మెల్సీకి జైలు (YCP MLC Thota Trimurthulu sentenced to 18 months Jail):

ALSO READ: వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

Newsletter Signup

Related articles

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...