వీడియో: ట్రాఫిక్‌ పోలీస్‌ను చెప్పుతో కొట్టిన మహిళా ఆటో డ్రైవర్

Date:

Share post:

Woman Auto Driver hits Traffic police with Slipper: ట్రాఫిక్‌ పోలీస్‌ను ఒక మహిళా ఆటో డ్రైవర్‌ చెప్పుతో కొట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఎలక్ట్రిక్‌ ఆటో నడిపే మహిళను ట్రాఫిక్‌ పోలీస్‌ అడ్డుకున్నాడు. అంతేకాకుండా ఆటో కు నంబర్‌ ప్లేట్‌ లేకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆగ్రహించిన మహిళా డ్రైవర్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ను చెప్పుతో కొట్టింది. ఎలక్ట్రిక్‌ ఆటో నడిపే ఆమెను ప్రతిఘటించేందుకు ఆ ట్రాఫిక్‌ పోలీస్‌ కొంతసేపు ప్రయత్నించాడు. అయితే అక్కడి జనం చూస్తుండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటనను అక్కడి స్థానికులు కొందరు తమ మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేయగా…ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Woman Auto Driver Hits Traffic Police with Slipper:

ఈ ఘటన పై పోలీసులు స్పందిస్తూ… డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ తో అమర్యాదగా ప్రవర్తించినందుకు గాను మరియు వాహనానికి నంబర్‌ ప్లేట్‌ లేకపోవడంపై కేసు నమోదు చేయినట్లు సమాచారం.

ALSO READ: Bihar Train Accident: పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్సప్రెస్స్… నలుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి… రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం

Revanth Reddy Telangana CM: తెలంగాణ రాష్ట్ర సీఎం గా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన అధిష్టానం. ఈ నెల 7వ...

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరన్నది ఇవాళ నిర్ణయిస్తాం: ఖర్గే

తెలంగాణ కి ముఖ్యమంత్రి ఎవరు? (Who is Telangana CM ?) ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇదే ప్రశ్న గా మారింది....

Dinesh Phadnis: గుండెపోటుతో సీనియర్ CID నటుడు మృతి

Dinesh Phadnis Passed Away: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన సీడ్ టీవీ షో గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ CID...

హస్తగతమైన తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది (Congress Won Telangana Elections 2023). 119 అసెంబ్లీ స్థానాలకు గాను...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023

Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు...

తెలంగాణలో టెన్షన్ టెన్షన్… ఆ పార్టీదే గెలుపు!

Telangana Elections 2023 results: తెలంగాణ రాష్ట్రంలో అంతటా టెన్షన్ టెన్షన్. మొన్న (డిసెంబర్ 30న) తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో...

రాజస్థాన్ లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Rajasthan Elections 2023: రాజస్థాన్ లో నేడు అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 199 స్థానాలకు గాను ఒకే విడతలో శనివారం ఉదయం...

ప్రకాష్ రాజ్ కు షాక్… 100 కోట్ల పోంజీ స్కాం లో నోటీసులు

Prakash Raj Summoned in Ponzi Scam: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు ఈడీ షాక్ ఇచ్చింది. రూ. 100 కోట్ల...

ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య

Delhi Minor Biryani Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీ లోని ఈశాన్య ప్రాంతంలో కేవలం రూ.350...

ఐదు రాష్ట్రాలల్లో రూ.1,760 కోట్లు పట్టివేత… తెలంగాణే టాప్

Election Commission seized 1760 crore: ఐదు రాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లని ప్రలోభపరచేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతున్నట్లు...

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 36 మంది మృతి

Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దొడ్డ ప్రాంతంలో అస్సార్ వద్ద ఒక బస్సు లోయలో...