బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య

Date:

Share post:

Vijay Antony Daughter Suicide: తమిళ నటుడు, డైరెక్టర్ మరియు నిర్మాత విజయ్ ఆంటోని ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం సుమారు మూడు గంటల ప్రాంతంలో విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో కలిసి చెన్నై, ఆల్వార్‌పేట డీడీకే రోడ్డులో నివాసం ఉంటున్నారు. విజయ్ కూతురు మీరా 12వ తరగతి చదువుతోంది. అయితే మంగళవారం తెల్లవారు జామున మీరా తన గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

విషయం గమనించిన కుటుంబసభ్యులు మీరాని వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టపు సాతు అప్పటికే మీరా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమ కూతురు మరణంతో విజయ్ ఆంటోని దంపతులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా మీరా ఆత్మహత్యకు చదువుల్లో ఒత్తిడే కారణమై ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మీరా ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బిచ్చగాడు సినిమాతో తమిళ హీరో విజయ్ ఆంటోని కేవలం తమిళనాటే కాకుండా  తన నటనతో రెండు తెలుగు రాష్ట్రలోని ప్రేక్షకులకి దగరయ్యారు. విభిన్న చిత్రాలతో విజయ్ ప్రేక్షకుల మదిలో ప్రేత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు విజయ్.

Vijay Antony Daughter Suicide:

ALSO READ: కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 100 మంది అస్వస్థత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ

Mid Day Meal Scheme: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ, పేదరికం మరియు పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయనే...

Whatsappలో పెద్ద మార్పు: ఇక ఫోన్ నంబర్ అవసరం లేదు!

Whatsapp Username Update: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ మరో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఇకపై Whatsapp...

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ పై డ్రోన్ దాడి… చెలరేగిన మంటలు

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒక్కటైనా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి (Drone Attack on Dubai International Airport)...

ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు...

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...

విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad...