UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

Date:

Share post:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోని (UPSC Chairman Manoj Soni resigned) రాజీనామా చేశారు. అయితే ఆయన పదవి కాలం 2029లో ముగియనున్నప్పటికీ వ్యక్తిగత కారణాలవల్ల ఐదు ఏళ్ళ ముందే రాజీనామా చేసినట్లు సమాచారం.

మీడియా సమాచారం ప్రకారం… కొందరు అభ్యర్థులు (UPSC) కి ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు సాధించడంతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లవెత్తుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తరుణంలో మనోజ్ సోని రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

2017లో యూపీఎస్సీ కమిషన్‌లో సభ్యుడిగా చేరిన మనోజ్ సోనీ గత ఏడాది ఏప్రిల్ లో UPSC చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మనోజ్ సోనీ పదవీకాలం మరో ఐదు ఏళ్ళు అంటే 2029 మే 15 వరకు ఉన్నట్లు తెల్సుతోంది. అయితే ఇంకా అయిదేళ్ల పదవీ కాలం ఉండగానే చైర్మన్ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

UPSC చైర్మన్ రాజీనామా (UPSC Chairman Manoj Soni resigned):

 

ALSO READ: Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

ధురంధర్ 2 వివాదం: స్టోరీ కాపీ ఆరోపణలు

బాలీవుడ్ లో ఇటివల విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ ను షాకే చేస్తున ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar 2 Story Copy...

ఇండియాలో చైనా సీసీటీవీలు బంద్ … పూర్తి వివరాలు

Chinese CCTV Ban: భారత్ ప్రభుత్వం చైనీస్ (China) సీసీటీవీలపై సంచలన నిర్ణయం తీసుకుంది. మీడియా సమాచారం ప్రకారం... దేశ భద్రతా ద్రష్ట్య...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు...

కరీంనగర్‌ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం

Karimnagar RBL Bank Scam: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ బ్యాంకు స్కాం వెలుగులోకి వచ్చింది. కిసాన్ సాగర్ ఏరియాలో ఉన్న RBL...

మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం – 13 మంది మృతి

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా రాయవరం (Rayavaram) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మీడియా సమాచారం ప్రకారం......

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

Is Iran Self-Reliant? ఇరాన్ ఆత్మనిర్భర్‌పై పూర్తి వివరణ

ఆత్మనిర్భర్ (Atmanirbhar) అంటే ఒక దేశం తన ప్రాథమిక అవసరాలను తానే తీర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటం, అలాగే బాహ్య ప్రభావాలకు తట్టుకుని...

మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు- సుప్రీంకోర్టు తీర్పు

భారతదేశంలో రిజర్వేషన్ వ్యవస్థకు సంబంధించిన కీలక అంశంపై Supreme Court of India తాజాగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. Bar and Bench...

Mid Day Meal: మిడ్-డే మీల్ పథకం – ఒక సమతుల్య విశ్లేషణ

Mid Day Meal Scheme: భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ, పేదరికం మరియు పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయనే...

Whatsappలో పెద్ద మార్పు: ఇక ఫోన్ నంబర్ అవసరం లేదు!

Whatsapp Username Update: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ మరో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఇకపై Whatsapp...