తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ (Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, కేటీఆర్ ఆయనని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు.
అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. స్పీకర్ ఎంపిక ప్రక్రియ ఏకగ్రీవంగా జరిగినట్టు ప్రొటెం స్పీకర్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.
అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక అవ్వడానికి సహకరించిన సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ (Telangana Speaker Gaddam Prasad Kumar):
తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ గారికీ అభినందనలు తెలియజేసిన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు…!! @AadiSrinivasINC @PrasadKumarG999 @revanth_anumula #TelanganaPrajaPrabutwam pic.twitter.com/dy4YNl7mTa
— Future Of Vemulawada (@JaiAadiSrinivas) December 14, 2023
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ #telanganaspeaker #telanganacmoath #revanthreddy #telanganaassembly #revanthreddyanumula #telanganacm #hyderabad #telsngsns #gaddamprasadkumar #congress #inc #nationalcongress #shortvideos pic.twitter.com/eOee2Kj9Qn
— News 360 Telugu (@News360Telugu) December 7, 2023
ALSO READ: మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు