బీజేపీ లో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

Date:

Share post:

మాజీ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఇవాళ చెన్నై లో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో (Tamilisai Soundararajan joins BJP) చేరారు.

అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు నుండి ఎంపీగా పోటీ చేసేందుకు తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమిళిసై ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో తమిళిసై సౌందర రాజన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ లో చేరిన తమిళిసై (Tamilisai Soundararajan joins BJP):

ALSO READ: తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధా క్రిష్ణన్

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Operation West End – దేశ రక్షణ వ్యవస్థను రిస్క్ లో పెట్టిన బీజేపీ జాతీయాధ్యక్షుడు

Operation West End — భారత రాజకీయాలను కుదిపేసిన స్టింగ్ ఆపరేషన్ వెనుక అసలు కథ ఒక వ్యక్తి తన ముందు కూర్చున్నాడు. తాను ఒక విదేశీ...

నెహ్రూ vs మోదీ: గణాంకాలు చెప్పే నిజాలు

ఒక నాయకుడిని అంచనా వేయడానికి అతని ఫోటోలు కాదు, అతని చేసిన పనులు ప్రమాణం. Jawaharlal Nehru - Narendra Modi —...

జవహర్‌లాల్ నెహ్రూ — భారత నిర్మాత

భారతదేశం స్వాతంత్ర్యం పొందిన రోజు నుండి ఈనాటివరకు, ఒక పేరు ఈ దేశ చరిత్రలో చెరగని అక్షరాలతో లిఖించబడింది — Jawaharlal Nehru....

Menaka Guruswamy – దేశంలో తొలి క్వియర్ ఎంపీగా చరిత్ర

భరత దేశ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మేనకా  గురుస్వామి (Menaka Guruswamy) తొలిసారి రాజ్యసభ సభ్యురాలిగా...

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు 30 జనవరి 2026న జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది శ్రీ Akula Mahesh Kumar...

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల (Visakha MLC By Election Notification released) అయ్యింది. ఈ నేపథ్యంలో నేటి...

Gaddar: గద్దర్ కు నివాళులర్పించిన తెలంగాణ సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు (ఆగస్టు 6) ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు నివాళులు (Telangana CM Revanth Reddy...

నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం

తెలంగాణ సీఎం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌...

YSRCP Protest: నేడు ఢిల్లీలో జగన్ ధర్నా

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ నేడు (బుధవారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నా (YSRCP - YS Jagan...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2024) రద్దు బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం (AP Land Titiling...

అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

Budget 2024 - Andhra Pradesh: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపదాయంలో రాజధాని...

వైసీపీ ధర్నా… నేడు ఢిల్లీకి వైఎస్ జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మీడియా సమాచారం ప్రకారం... ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి...